లండన్లో ‘కేసీఆర్ కూపన్స్’తో విద్యార్థులకు సహాయం
లండన్ : తెలుగు రాష్ట్రాల నుండి బ్రిటన్కు గత ఏడాదిగా ఉన్నత చదువుకోసం వచ్చిన వేలాది మంది విద్యార్థులు కరోనా మహమ్మారి వ్యాప్తితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్నారై టీఆర్ఎస్ యూకే విభాగం ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల అన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన తెలిపారు.టీఆర్ఎస్ పార్టీ 2…